హలాసనము

వికీపీడియా
హలాసనము (సంస్కృతం: हलसन) యోగాలో ఒక విధమైన ఆసనము. నాగలి రూపంలో ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని హలాసనమంటారు. కర్ణపీడాసనం, సప్తకోణాసనం ఈ ఆసనానికి వైవిధ్య రూపాలు.
ఉనికి
ఈ పేరు సంస్కృత శబ్దం హాల నుడ్ంఇ వచ్చింది. హాల అంటే " నాగలి " అని అర్థం. ఈ భంగిమను 19 వ శతాబ్దంలో శ్రీతత్వనిధిలో లాంగలాసనం అని వర్ణించారు. దీనిక్కూడా సంస్కృతంలో నాగలి అనే అర్థం.
మధ్యయుగం నాటి హఠ యోగ గ్రంథాలలో కర్ణాపీడాసనం కనిపించదు. శివానంద యోగ సంప్రదాయంలో స్వామి విష్ణుదేవానంద యొక్క 1960 కంప్లీట్ ఇల్లస్ట్రేటెడ్ బుక్ ఆఫ్ యోగా లోను, BKS అయ్యంగార్ 1966 లోరాసిన లైట్ ఆన్ యోగా లోనూ విడివిడిగా దీన్ని వివరించారు. కాబట్టి, దీనికి ప్రాచీన మూలాలు ఉండి ఉండవచ్చని భావించవచ్చు. ఈ పేరు కర్ణ అంటే "చెవులు" అని అర్ధం పీడా అంటే "పిండి" అని అర్ధం.
హలాసనం సెర్వికల్ వెన్నెముకపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తుంది, మామూలు పరిస్థితుల్లో ఈ భాగంపై ఈ రకమైన ఒత్తిడి ఉండదు. సరిగా చేయకపోతే గాయం కలిగిస్తుంది.
పద్ధతి
- మొదట శవాసనం వేయాలి.
- తరువాత కాళ్ళు రెండూ కలిపి మెల్లమెల్లగా తలవైపుగా నేలపై ఆనించాలి.
- చేతులు నేలమీద చాపి గాని, తలవైపు మడచిగాని ఉంచాలి.
- ఆసనంలో ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి. పొట్టను లోపలికి పీల్చి ఉంచితే ఈ ఆసనం సులువుగా వేయవచ్చును.
ప్రయోజనం
హలాసనం వలన వెన్నెముక సంబంధిత కండరాలకు, నరాలకు బలం హెచ్చుతుంది. వెన్నెముక మృదువుగా ఉంటుంది. మెడకు రక్తప్రసారం చక్కగా జరుగుతుంది. నడుము సన్నబడుతుంది. బాణపొట్ట తగ్గుతుంది.
इस आसन में शरीर का आकार हल जैसा बनता है। इससे इसे हलासन कहते हैं। हलासन हमारे शरीर को लचीला बनाने के लिए महत्वपूर्ण है। इससे हमारी रीढ़ सदा जवान बनी रहती है।
इस आसन में आकृति हल के समान बनती है इसलिए इसे हलासन कहते हैं।
हलासन करने में विधि :
- सर्वप्रथम सीधे पीठ के बल लेट जाइए हाथों को शरीर के बराबर ज़मीन से सटा कर रखिए।
- पैरों व पंजो को मिला लीजिए ।
- अब धीरे धीरे दोनो पैरों को ६० डिग्री -९० डिग्री पर उठाते हुए सिर के पीछे फर्श पर लगा दीजिए।
- पैरों को बिल्कुल सीधा रखिएगा ।
- हाथों ज़मीन पर ही सीधा रखेंगे।
- ठोडी को सीने से सटा लीजिए।
- कुछ देर इसी स्थिति में रुकिये ।
- साँस सामान्य बनाए रखिएगा।
- अब धीरे से पैरो को घुटनो से सीधा रखते हुए वापिस लाइए।
- शवासन में आराम।
हलासन करने की साबधानियाँ :
- कमर दर्द व स्लिप डिस्क के रोगी न करें।
हलासन करने के लाभ-
- मेरूदंड लचीली होती है।
- दमा, कफ एवं रक्त सम्बन्धी रोगों के लिए बहुत ही लाभकारी है।
- मोटापे को दूर करता है ।
- तंत्रिका तंत्र एवं लीवर में बहुत ही लाभकारी है.।
- प्रतिदिन करने से कभी क़ब्ज़ नही होता। पेट पर चर्बी ख़त्म कर देता है।
- मानसिक क्षमता को बढ़ाने के लिए बहुत ही उत्तम है.।
- स्त्री रोगों में लाभकारी ।
- थायरायड तथा पैराथायरायड ग्रंथियों को सक्रिय रखता है ।
Aasan
Tags
Comments
- Log in to post comments
Plow Pose
Plow Pose